Technical Manager: NHSRCL లో టెక్నికల్ మేనేజర్ ఖాళీలు! 6 d ago

ప్రభుత్వ రంగ సంస్ధ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL)లో కాంట్రాక్ట్/రెగ్యులర్ ప్రాతిపదికన 71 టెక్నికల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హత డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. పోస్టులను అనుసరించి వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 400. ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఏప్రిల్ 24. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.